(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 173
॥ శ్రీః ॥
3.173. అధ్యాయః 173
Mahabharata - Vana Parva - Chapter Topics
అర్జునేన దివ్యాస్త్రైర్మాయానిరసనపూర్వక్ దైత్యహననం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
అర్జున ఉవాచ। 3-173-0x(2316)(22578)
తతోఽశ్మవర్షం సుమహత్ప్రాదురాసీత్సమంతతః।
నగమాత్రైః శిలాఖండైస్తన్మాం దృఢమపీడయత్ ॥ 3-173-1(22579)
తదహం వజ్రసంకాశైః శరైరినద్రాస్త్రచోదితైః।
అచూర్ణయం వేగవద్భిః శతధైకైకమాహవే ॥ 3-173-2(22580)
చూర్ణ్యమానేఽశ్మవర్షే తు యావకః సమజాయత।
తత్రాశ్మచూర్ణా న్యపతన్పావకప్రకరా ఇవ ॥ 3-173-3(22581)
తతోఽశ్మవర్షే విహతే జలవర్షం మహత్తరం।
ధారాభిరక్షమాత్రాభిః ప్రాదురాసీనమమాంతికే ॥ 3-173-4(22582)
నభస ప్రచ్యుతా ధారాస్తిగ్మవీర్యాః సహస్రశః।
ఆవృణ్వన్సర్వతో వ్యోమ దిశశ్చోపదిశస్తథా ॥ 3-173-5(22583)
ధారాణాం చ నిపాతేన వాయోర్విష్ఫూర్జితేన చ।
గర్జితేన చ మేఘానాం న ప్రాజ్ఞాయత కించన ॥ 3-173-6(22584)
ధారా దివి చ సంబద్ధా వసుధాయాం చ సర్వశః।
వ్యామోహయంత మాం తత్రనిపతంత్యోఽనిశం భువి ॥ 3-173-7(22585)
తత్రోపదిష్టమింద్రేణ దివ్యమస్త్రం విశోషణం।
దీప్తం ప్రాహిణవం ఘోరమశుప్యత్తేన తజ్జలం ॥ 3-173-8(22586)
హతేఽశ్మవర్షే చ మయా జలవర్షే చ శోషితే।
ముముచుర్దానవా మాయామగ్నిం వాయుం చ భారత ॥ 3-173-9(22587)
తతోఽహమగ్నిం వ్యధమం సలిలాస్త్రేణ సర్వశః।
శైలేన చ మహాస్త్రేణ వాయోరవేగమధారయం ॥ 3-173-10(22588)
తస్యాం ప్రతిహతాయాం తే దానవా యుద్ధదుర్మదాః।
ప్రాకుర్వన్వివిధాం మాయాం యౌగపద్యేన భారత ॥ 3-173-11(22589)
తతో వర్షం ప్రాదురభూత్సుమహద్రోమహర్షణం।
అస్త్రాణాం ఘోరరూపాణామగ్నేర్వాయోస్తథాఽశ్మనాం ॥ 3-173-12(22590)
సా తు మాయామయీ వృష్టిః పీడయామాస మాం యుధి।
అథ ఘోరం తమస్తీవ్రం ప్రాదురాసీత్సమంతతః ॥ 3-173-13(22591)
తమసా సంవృతేలోకే ఘోరేణ పరుషేణ చ।
హరయో విముఖాశ్చాసన్ప్రాస్ఖలచ్చాపి మాతలిః ॥ 3-173-14(22592)
హస్తాద్ధిరణ్మయశ్చాస్య ప్రతోదః ప్రాపతద్భువి।
అసకృచ్చాహ మాం భీతః కిం కరిష్యావ ఇత్యపి ॥ 3-173-15(22593)
మాం చ భీరావిశత్తీవ్రా తస్మిన్విగతచేతసి।
స చ మాం విగతజ్ఞానః సంత్రస్తమిదమబ్రవీత్ ॥ 3-173-16(22594)
సురాణామసురాణాం చ సంగ్రామః సుమహానభూత్।
అమృతార్థం పురా పార్త స చ దృష్టో మయాఽనఘ ॥ 3-173-17(22595)
శంబరస్య వధే ఘోరః సంగ్రామః సుమహానభూత్।
సారథ్యం దేవరాజస్య తత్రాపి కృతవానహం ॥ 3-173-18(22596)
తథైవ వృత్రస్య వధే సంగృహీతా హయా మయా।
వైరోచనేర్మయా యుద్ధం దృష్టం చాపి సుదారుణం ॥ 3-173-19(22597)
ఏతే మయా మహాఘోరః సంగ్రామాః పర్యుపాసితాః।
న చాపి విగతజ్ఞానో భూతపూర్వోస్మి పాండవ ॥ 3-173-20(22598)
పితామహేన సంహారః ప్రజానాం విహితో ధ్రువం।
న హి యుద్ధమిదం యుక్తమన్యత్ర జగతః క్షయాత్ ॥ 3-173-21(22599)
తస్య తద్వచనం శ్రుత్వా సంస్తభ్యాత్మానమాత్మనా।
మోహయిష్యందానవానామహం మాయాబలం మహత్ ॥ 3-173-22(22600)
అబ్రువం మాతలిం భీతం పశ్య మే బుజయోర్బలం।
అస్త్రాణాం చ ప్రభావం వై ధనుషో గాండివస్య చ ॥ 3-173-23(22601)
అద్యాస్త్రమాయయైతైషాం మాయామేతాం సుదారుణాం।
వినిహన్మి తమశ్చోగ్రం మా భైః సూత స్తిరో భవ ॥ 3-173-24(22602)
ఏవముక్త్వాహమసృజమస్త్రమాయాం నరాధిప।
మోహనీం సర్వభూతానాం హితాయ త్రిదివౌకసాం ॥ 3-173-25(22603)
పీడ్యమానాసు మాయాసు తాసు తాస్వసురోత్తమాః।
పునర్బహువిధా మాయాః ప్రాకుర్వన్నమితౌజసః ॥ 3-173-26(22604)
పునః ప్రకాశమభవత్తమసా గ్రస్యతే పునః।
భవత్యదర్శనో లోకః పునరప్సు నిమజ్జతి ॥ 3-173-27(22605)
సుసంగృహీతైర్హరిభిః ప్రకాశే సతి మాతలిః।
వ్యచరత్స్యందనాగ్ర్యేణ సంగ్రామే రోమహర్షణే ॥ 3-173-28(22606)
తతః పర్యపతన్నుగ్రా నివాతకవచా మయి।
తానహం వివరం దృష్ట్వా ప్రాహణ్వం యమసాదనం ॥ 3-173-29(22607)
3-173-30(22608)
వర్తమానే తథా యుద్ధే నివాతకవచాంతకే।
నాపశ్యం సహసా సర్వాందానవాన్మాయయా వృతాన్ ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-173-1 నగమాత్రైః వృక్షప్రమాణైః ॥
3-173-3 పావకప్రకరాః వహ్నిరాశయః ॥
3-173-19 వైరోచనేః బలేః ॥
3-173-26 పీడ్యమానాసు నశ్యమానాసు ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.